దిలావర్పూర్ లో రైతుల సంబరాలు
NEWS Nov 27,2024 01:08 pm
నిర్మల్ జిల్లా: దిలావర్పూర్ మండల కేంద్రంలో రైతుల సంబరాలు జరుపుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో చర్చలు సఫలం కావడంతో టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు. చర్చలు సఫలం కావడంతో రైతులు మహాధర్నాను విరమించారు.