Logo
Download our app
అసత్య ప్రచారాలు పుకార్లు చేస్తే చర్యలు
NEWS   Nov 27,2024 01:11 pm
నిర్మల్ జిల్లా: దిలావార్ పూర్ మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలెవరు అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అసత్య వార్తలు, పుకార్లు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source