Logo
Download our app
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్
NEWS   Nov 27,2024 01:06 pm
మెట్‌ప‌ల్లిలో 9వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మోహన్ బుధవారం పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ ఆటోలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్ తదితరులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source