Logo
Download our app
కొండగట్టులో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
NEWS   Nov 27,2024 11:15 am
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణలో భాగంగా కొండగట్టు చుట్టూ రోడ్డు మార్గం కోసం చదును చేయడానికి బొజ్జ పోచన్న ఆలయం వద్ద చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source