Logo
Download our app
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ
NEWS   Nov 27,2024 11:04 am
మల్లాపూర్ మండల కేంద్రంలో బాల్య వివాహలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలు సాంఘిక దూరచారం, నేరమని, బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం అభివృద్ధి కి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source