Logo
Download our app
సామర్లకోటలో మెప్మా అర్బన్ మార్కెట్
NEWS   Nov 27,2024 02:11 pm
సామర్లకోట సంత మార్కెట్ వద్ద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, గ్రూపులు తయారు చేసిన పలు ఉత్పత్తులను అర్బన్ మార్కెట్లో విక్రయానికి ఉంచారు. మహిళలను ఆర్థికంగా ఆదుకునే దిశగా ఈ మార్కెట్ ను ఏర్పాటు చేసినట్లు మెప్మా కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source