Logo
Download our app
15 ఏళ్ల ల‌వ్.. కీర్తీ సురేష్ పెళ్లి!
NEWS   Nov 27,2024 09:19 am
నటి కీర్తీ సురేష్ తన కాలేజ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిళ్‌నిపెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియ‌ల్‌గా ప్రకటించింది. 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై పెళ్లితో ఒక్కటవ్వనుందని తెలిపింది. వీరి వివాహం డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు టాక్. కేరళకు చెందిన ఆంటోనీ బిజినెస్ మేన్. అతనికి రూ.300 కోట్ల నెట్ వర్త్ ఉన్నట్లు టాక్.
⚠️ You are not allowed to copy content or view source