Logo
Download our app
GVపై మొత్తం 9 కేసులు న‌మోదు
NEWS   Nov 27,2024 09:04 am
ఆర్జీవీ అజ్ఞాతంలో ఉండ‌టంతో రెండ్రోజులుగా 6 పోలీస్ బృందాలు ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయి. ఆర్జీవీ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నిన్న రాత్రి ఆర్జీవీ.. తానెవ్వరికీ భయపడి దాక్కోలేదంటూ ఓ వీడియో విడుదల చేశాడు.
⚠️ You are not allowed to copy content or view source