Logo
Download our app
దశమ మహా అన్నసమారాధన (సద్ధి)
NEWS   Nov 27,2024 09:06 am
దశమ మహా అన్నసమారాధన (సద్ధి)లో మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు, ద్వారక తిరుమల దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త యస్.వి. నివృతరావు పాల్గొన్నారు. మైలవరం పట్టణంలో శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి వారి దేవస్థానం, శివాలయం నందు దీక్షాపరులకు అన్నసమారాధన కార్యక్రమం వరుసగా 10వ ఏడాది జరుగుతోంది.
⚠️ You are not allowed to copy content or view source