Logo
Download our app
నేను ఏడవడం.. వణికిపోవడం లేదు..
NEWS   Nov 26,2024 07:17 pm
నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట. నేను పెట్టినవారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదు. నాకు వచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను.. అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మఓ వీడియో రిలీజ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source