Logo
Download our app
రూ.39 వేలకే ఎలక్ట్రిక్ స్కూటీ!
NEWS   Nov 26,2024 06:01 pm
ఓలా ఎలక్ట్రిక్ CEO భవీష్ అగర్వాల్ గిగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటీలను రూ.39 వేలకే కొనుక్కోవ‌చ్చ‌ని ప్రకటించారు. ఓలా ఎస్1 జెడ్, గిగ్ రేంజ్ స్కూటీ మోడల్స్ రిజర్వేషన్స్ ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఓలా ఎస్1 జెడ్, ఓలా గిగ్ స్కూటీలు ఏప్రిల్ 25 నుంచి డెలివరీస్ ఉంటాయన్నారు. పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్తో పాటు ఓలా పవర్ ప్యాడ్ను వినియోగించుకుని ఇంట్లో ఇన్వర్టర్లా కూడా వాడుకోవచ్చని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source