Logo
Download our app
అఖిల్‌కు రవ్జీతో ప‌రిచ‌య‌మిలా..
NEWS   Nov 26,2024 04:57 pm
అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగిందంటూ నాగార్జున ప్రకటించి ఫోటోలు షేర్ చేసాడు. అయితే జైనబ్ రవ్జీ వ్యాపారవేత్త అని తెలుస్తుంది. బ్యూటీ కేర్ రంగంలో ఆమెకు బిజినెస్ ఉందని సమాచారం. అలాగే రానా భార్య మిహీకకు జైనబ్ రవ్జీ ఫ్రెండ్‌ అని, వారి పెళ్ళితోనే అఖిల్‌కి పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కూతురు.
⚠️ You are not allowed to copy content or view source