Logo
Download our app
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపి కావ్య
NEWS   Nov 26,2024 04:58 pm
వరంగల్ మామునూరు విమానాశ్రయం పనులు త్వరగా పూర్తి చేసి విమాన రాకపోకలు ప్రారంభించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కోరారు. ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎంపి కావ్య కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పలు విషయాలపై చర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source