Logo
Download our app
పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య
NEWS   Nov 26,2024 04:43 pm
ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19) అనే యువతి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటంతో పెళ్లి ఇష్టంలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source