Logo
Download our app
మెట్ పల్లి పట్టణంలో రౌడీ మేల
NEWS   Nov 26,2024 01:58 pm
మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు మేల నిర్వహించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని, చట్ట విరుద్ధ పనులు చేయకూడదని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. రౌడీ షీటర్ల ప్రస్తుత వివరాలను సేకరించి వారిపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నిరంజన్ రెడ్డి , ఎస్సై కిరణ్, ఏ.ఎస్ఐ బేక్. సిబ్బంది ఉన్నారు
⚠️ You are not allowed to copy content or view source