Logo
Download our app
ఎమ్మెల్యే గురుకుల పాఠశాలను తనిఖీ
NEWS   Nov 26,2024 01:58 pm
మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తనిఖీలు చేశారు. విద్యార్థులతో మెనూ ప్రకారం ఇచ్చే ఆహారపదార్థాలు, వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. డార్మిటరీ రూమ్ లను పరిశీలించారు. వంటగదిలో సిబ్బంది పనితీరును గమనించారు. అనంతరం క్లాస్లూములో అపరిశుభ్రంగా ఉండకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శంకర్, ఉపాధ్యాయుల పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source