Logo
Download our app
ట్రాన్స్కో CMDని కలిసిన సీఐటీయూ నాయకులు
NEWS   Nov 26,2024 12:36 pm
జగిత్యాల జిల్లాకు చెందిన ఎలక్ట్రిసిటీ యూనియన్ (సీఐటీయూ) నాయకులు ఈ రోజు హైదరాబాదులో ట్రాన్స్కో సీఎండీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై విన్నవించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు, కార్యదర్శి గోవర్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి, మధు, బసవరాజు, శశికళ, ప్రసాద్ రాజు, కంపనీ అధ్యక్షుడు గాండ్ల ఆంజనేయులు, సర్కిల్ అధ్యక్షుడు బుల్లెట్ ఆంజనేయులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source