Logo
Download our app
ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే
NEWS   Nov 26,2024 08:49 am
కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి ఈశ్వరియ బ్రహ్మకుమారి చారిటీస్ వారి భవన నిర్మాణం కొరకు రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి నిధుల నుండి మంజూర‌య్యాయి. వాటికి సంబంధించిన‌ 3 లక్షల రూపాయల విలువగల ప్రొసిడింగ్ పత్రాన్ని మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ చారిటీస్ సభ్యులకు అందించారు.
⚠️ You are not allowed to copy content or view source