Logo
Download our app
యుద్ధాలన్నీ డ్రోన్‌లతో జరుగుతాయ్!
NEWS   Nov 26,2024 08:31 am
మానవ సహిత యుద్ధ విమానాలతో ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయని ఎలాన్ మస్క్ అన్నారు. ఈ ఫైటర్ జెట్ విమానాలు పైలట్లను చంపేస్తున్నప్పటికీ.. కొంతమంది F-35 వంటి పైలట్లను చంపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారని విమర్శించారు. F-35 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్‌ల కంటే డ్రోన్‌ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని, ఫ్యూచ‌ర్‌లో యుద్ధాలన్నీ డ్రోన్ ల ద్వారానే జరుగుతాయన్నారు. మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
⚠️ You are not allowed to copy content or view source