Logo
Download our app
ప్రియాంకకు సీఎం రేవంత్ అభినంద‌నలు
NEWS   Nov 26,2024 08:19 am
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఎంపీగా గెలిచినందుకు ప్రియాంక గాంధీని కలిసిన‌ రేవంత్, భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులను, AICC పెద్దలను కలుస్తారు. ప్రజాపాలన విజయోత్సవాలకు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్​ పెద్దలను ఆహ్వానిస్తారు. మంత్రివర్గ విస్తరణపై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.
⚠️ You are not allowed to copy content or view source