Logo
Download our app
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
NEWS   Nov 26,2024 07:58 am
రాజ్యాంగ దినోత్సవాన్ని కొత్తపేట గ్రామం కమ్మిరెడ్డిపాలెంలో కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని డా బీఆర్ అంబెడ్కర్ విగ్రహానికి ఘ‌న‌ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును ముందే ఊహించి దేశానికి ఏది అవసరమే అది అందించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు.
⚠️ You are not allowed to copy content or view source