Logo
Download our app
తగ్గిన బంగారం, వెండి ధరలు
NEWS   Nov 26,2024 06:39 am
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్​లో 10 గ్రాముల​ 24 క్యారెట్ల‌ బంగారం ధర ₹ 77,240గా ఉంది. 22 క్యారెట్ల‌ బంగారం ₹ 70,800 ఉంది. కిలో వెండి ధర ₹ 98,000గా ఉంది. గ‌త 2 రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గాయి.
⚠️ You are not allowed to copy content or view source