Logo
Download our app
నాగచైతన్య, శోభితా పెళ్లికి ఏర్పాట్లు
NEWS   Nov 26,2024 06:29 am
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం జరగనుందట. 4వ తేదీ రాత్రి 8.13 గంటలకు పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు. పెళ్లి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం జరగనుంది.
⚠️ You are not allowed to copy content or view source