Logo
Download our app
నాసా ఛాలెంజ్ - 25 కోట్ల ఆఫ‌ర్!
NEWS   Nov 26,2024 05:42 am
నాసా చంద్రుడిపై పంపే సామగ్రిని పునర్వినియోగించేందుకు వినూత్న ఆలోచనల కోసం ప్రజలకు ఓ అవకాశాన్ని కల్పించింది. చంద్రునిపైకి పంపే ప్యాకేజింగ్‌ మెటీరియల్‌, వస్త్రాలు, లోహ భాగాలు, ప్లాస్టిక్‌ వంటి సామగ్రిని పునర్వినియోగించే ఆచరణ సాధ్యమైన ఐడియాలను కోరుతోంది. తొలి దశలో బెస్ట్ ఐడియాకు ₹ 8.45 కోట్లు బహుమతి. రెండో దశలో డిజైన్‌ను కంప్యూటర్‌ సిమ్యులేషన్‌ లేదా ప్రోటోటైప్‌ రూపంలో చూపించి మరో ₹ 17 కోట్లు గెలుచుకోవ‌చ్చు.
⚠️ You are not allowed to copy content or view source