Logo
Download our app
ఫారెస్ట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS   Nov 26,2024 05:37 am
జగిత్యాల అర్బన్ మండలం అంబారీపెట్ గ్రామ ఫారెస్ట్ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర్ వన్ యోజన కార్యక్రమంలో భాగంగా రూ.2 కోట్లతో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించినట్లు చెప్పారు. కార్యక్రమంలో IMA అధ్యక్షుడు డా.హేమంత్, కోశాధికారి డా. సుధీర్, రాధిక, సంజయ్, మాజీ సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source