Logo
Download our app
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
NEWS   Nov 25,2024 06:06 pm
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన లింగాల ఘన్పూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం నార్సింగ సురేష్(38) ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. గ్రామానికి చెందిన ఓ రైతులు నారు మడి దున్నడం కోసం వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది.ఈ క్రమంలో అందులో ఇరుక్కుని నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source