అదానీ 100 కోట్ల విరాళం వద్దు: CM
NEWS Nov 25,2024 04:40 pm
స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ మేరకు అదానీ సంస్థకు లేఖ రాశామన్నారు. అదానీ ఇస్తానన్న రూ.100 కోట్లు తీసుకోవటానికి మేం సిద్ధంగా లేం. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలకు మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అని రేవంత్ చెప్పారు.