Logo
Download our app
IPL: కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు!
NEWS   Nov 25,2024 03:58 pm
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోన్న IPL 2025 మెగా వేలంలో సంచలనం నమోదైంది. 13 ఏళ్లు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వేలంలో జాక్ పాట్ కొట్టాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ యువ క్రికెటర్‎ను రాజస్థాన్ రాయల్స్ 1 కోటి 10 లక్షలకు దక్కించుకుంది. వేలంలో వైభవ్ కోసం ముంబై, ఢిల్లీల నుంచి గ‌ట్టి పోటీని ఎదుర్కొని రాజస్థాన్ 1.10 లక్షలకు సొంతం చేసుకుంది.
⚠️ You are not allowed to copy content or view source