Logo
Download our app
ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు
NEWS   Nov 25,2024 03:28 pm
ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ప్రయాణికులు ఫ్రీ బస్సు ఎఫెక్ట్ నరకం చూస్తున్నారు. కోరుట్ల నుండి వేములవాడ.. తిరిగి వేములవాడ నుండి కోరుట్లకి వెళ్లే బస్సులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఊపిరి ఆడకుండానే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వేములవాడలో సోమవారం ఫుట్ బోర్డుపై ప్రయాణం చేస్తూ కనిపించిన దృశ్యమిది. కండక్టర్, డ్రైవర్లు ఎంత చెప్పిన వినకుండా ఫుట్ బోర్డుపై ప్రయాణం చేస్తూ ప్రయాణికులు సాహసం చేస్తున్నారనే చెప్పాలి.
⚠️ You are not allowed to copy content or view source