Logo
Download our app
మీసేవా కేంద్రాల ఏర్పాటుకు ఆహ్వానం
NEWS   Nov 25,2024 03:31 pm
భీమారం మండల కేంద్రంలో, జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో, సారంగపూర్ మండలం రంగపేట్ గ్రామంలో, మెట్‌ప‌ల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో మీసేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఆసక్తి గలవారు దరఖాస్తు ఫారాలను ఆన్‌లైన్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకుని విద్యార్హత పత్రాలను జత చేసి సంబంధిత తాహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source