Logo
Download our app
మల్లాపూర్: అయ్యప్ప స్వాముల మాలధారణ
NEWS   Nov 25,2024 03:50 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ కనక సోమేశ్వర ఆలయం వద్ద సోమవారం మండలానికి చెందిన పలువురు అయ్యప్ప భక్తులు గురు స్వామి సౌడాల వినోద్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధారణ స్వీకరించారు. అనంతరం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసి బిక్ష ఏర్పాటు చేసుకున్నారు.మాలాధారణ చేసిన వారిలో స్వాములు,జీవన్ మహేష్, భుమేష్ తదితరులు వున్నారు.
⚠️ You are not allowed to copy content or view source