Logo
Download our app
స్వీట్‌హౌస్ ఓనర్‌పై కస్టమర్లు దాడి
NEWS   Nov 25,2024 11:00 am
జగిత్యాల పట్టణంలోని మోచి బజార్లో జరిగింది. స్వీట్ హౌస్లో ముగ్గురు వ్యక్తులు స్వీట్లు తిన్నారు. వారిని బిల్ అడగడంతో యజమానిని ఓ యువతి, యువకుడు విచక్షణారహితంగా పిడి గుద్దులు కురిపించారు. కస్టమర్లు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
⚠️ You are not allowed to copy content or view source