Logo
Download our app
కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల నిరసన
NEWS   Nov 25,2024 10:57 am
జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు వైద్య శాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంలు నిరసన తెలిపారు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పద్ధతిన ఏళ్లుగా పని చేస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. రాత పరీక్ష నిర్వహించుతామనే విషయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు నినాదించారు.
⚠️ You are not allowed to copy content or view source