Logo
Download our app
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మంత్రికి విజ్ఞప్తి
NEWS   Nov 25,2024 09:35 am
మెట్‌ప‌ల్లి పట్టణ ముస్లిం మైనారిటీకి సంబంధించిన పలు అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కాంగ్రెస్ మాజీ పట్టణ అద్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, IT మంత్రి శ్రీధర్ బాబును కోరారు. హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్‌లో TPCC డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గోవర్ధన్‌తో కలిసి మంత్రికి వినతి పత్రం అందజేశారు. పెండింగ్ బిల్లుల మంజూరుకు చర్యలు చేపట్టాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source