Logo
Download our app
జెడ్డా: 6-7 తేదీల్లో “హల జెడ్డా”
NEWS   Nov 25,2024 09:15 am
జెడ్డాలో డిసెంబర్ 6-7 తేదీల్లో “మీడియా వన్” ఆధ్వర్యంలో “హల జెడ్డా” కార్యక్రమం వైభవంగా జరుగనుంది. ఈ వేడుక‌కు “ది ట్రాక్” వేదిక. 100 మంది కళాకారులు ఈ వేడుకలో పాల్గొని ప్రదర్శనల‌తో అల‌రించ‌నున్నారు. ప్రదీప్ కుమార్, సితార వంటి గాయకులు వినసొంపైన పాటలతో ఆకట్టుకోనున్నారు. పిల్లలు, పెద్దలకు ప్రైజ్‌లు అందజేస్తారు. “హల జెడ్డా” హృదయాలను గెలుచుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source