Logo
Download our app
ప్ర‌భుత్వ భోజ‌నం కోసం విద్యార్థులు రోడ్డు ఎక్కిన ప‌రిస్థితి
NEWS   Nov 25,2024 09:09 am
ధర్మపురి మండలం ఆరెపల్లి పాఠశాలలో విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని జగిత్యాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల- కరీంనగర్‌ రహదారిపై నిర్వహించిన ధర్నాలో వాహనాలు నిలిచిపోయాయి. పురుగులు పట్టిన బియ్యం, నాసిరకం కూరగాయలతో భోజనం పెడుతున్నారని, వంట మనిషిని మార్చాల‌ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
⚠️ You are not allowed to copy content or view source