Logo
Download our app
స్కాలర్షిప్‌ల‌ను వెంటనే విడుదల చేయాలి
NEWS   Nov 25,2024 09:37 am
నిర్మల్ జిల్లా: అదనపు కలెక్టర్ కు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు జిల్లా అదనపు కలెక్టర్ కి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు బక్కాయలను విడుదల చేస్తామని, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి కేవలం 7% నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source