Logo
Download our app
పుష్ప2లో బ‌న్నీ-శ్రీలీల సాంగ్ ఇదే..
NEWS   Nov 24,2024 04:12 pm
అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 నుంచి కిస్సిక్ సాంగ్ రిలీజైంది. చెన్నైలో జ‌రుగుతున్న‌ వైల్డ్ ఫైర్ ఈవెంట్​కు హీరో బన్నీ సహా, రష్మిక మంధన్నా, శ్రీలీల హాజరై స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. ఈ వేదిక‌పై కిస్సిక్ ఫుల్ సాంగ్​ను రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్​లో బన్నీతో కలిసి డ్యాన్స్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసింది.
⚠️ You are not allowed to copy content or view source