Logo
Download our app
జిల్లా స్థాయి క్రీడాలు ప్రారంభం
NEWS   Nov 24,2024 10:51 am
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహల విద్యార్థుల కోసం జిల్లా స్థాయి క్రీడా పోటీలను వివేకానంద స్టేడియంలో అదనపు కలెక్టర్ బీఎస్లత ప్రారంభించారు. ఇందులో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరియు రన్నింగ్ మొదలైన క్రీడలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా దేశభక్తి గీతాలు, ఫోక్ సాంగ్స్ డాన్సులు నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source