Logo
Download our app
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి
NEWS   Nov 24,2024 10:47 am
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 18 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయా గ్రామాల స్థానిక నాయకులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source