Logo
Download our app
సమష్టి కృషితో ముందుకెళ్లాలి: MLA
NEWS   Nov 24,2024 11:16 am
అందరూ కలసి కట్టుగా పని చేస్తే విజయం సాధించవచ్చని సమష్టి కృషి ముందుకెళ్లాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేటలోని బండారు బులిసత్యం చంద్రావతి కాపు కల్యాణ మండపంలో తెలగా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కాపు కార్తీకమాస వన భోజన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం వన భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
⚠️ You are not allowed to copy content or view source