Logo
Download our app
అలీకి అక్ర‌మ నిర్మాణాల‌పై నోటీసు
NEWS   Nov 24,2024 07:07 am
న‌టుడు అలీకి అక్ర‌మ నిర్మాణాల‌పై అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని గ్రామ కార్య‌ద‌ర్శి శోభారాణి నోటీసులు ఇచ్చారు. అక్ర‌మ నిర్మాణాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌న్నారు. ఈ నోటీసుల‌పై అలీ త‌న త‌ర‌ఫు న్యాయ‌వాది ద్వారా స‌మాధానం చెప్పేందుకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source