Logo
Download our app
హోమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి
NEWS   Nov 24,2024 10:48 am
మడకశిర మండలం నీలకంఠాపురం దేవాలయంలో ఆదివారం మహాచండీ హెూమం ఆలయ కమిటీ సభ్యుల శ్రీరామ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మడకశిర నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటూ సమృద్ధిగా వర్షాలు కురిపించి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తూ ఈ హెూమం నిర్వహించినట్లు అర్చకులు ఆలయ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source