Logo
Download our app
కుక్క పిల్లలకు బారసాల
NEWS   Nov 24,2024 06:40 am
మెట్ పల్లి పట్టణానికి చెందిన వినోద్-లావణ్య దంపతులు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఆ శునకం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. జన్మించిన కుక్క పిల్లలకు వారు బారసాల నిర్వహించారు. శునకం, పిల్లలకు నూతన వస్త్రాలను ధరింపజేసి ఊయలలో ఉంచి వాటికి నామకరణం చేశారు. వచ్చిన బంధువులకు విందు భోజనం సైతం ఏర్పాటు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source