Logo
Download our app
అయ్యప్ప స్వాముల మాలాధారణ
NEWS   Nov 24,2024 05:01 am
మల్లాపూర్ మండలం కొత్త దామరాజు పల్లి గ్రామానికి చెందిన పలువురు స్వాములు ఆదివారం రోజున సౌడాల వినోద్ వినోద్ గురుస్వామి ఆధ్వర్యంలో మాల ధారణ చేశారు. మాలాధారణ స్వీకరించిన వారిలో గురు స్వాములు బట్టు రవి, నారాయణ, రామ్ రెడ్డి, సుధాకర్, గంగారెడ్డి, శ్రీనివాస్, శ్రీధర్ సంతోష్ లతోపాటు పలువురు స్వాములు మాలధారణ స్వీకరించారు.
⚠️ You are not allowed to copy content or view source