Logo
Download our app
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు
NEWS   Nov 24,2024 02:57 am
TG: కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఏడాది అవుతున్న‌ సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source