Logo
Download our app
రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణం
NEWS   Nov 24,2024 02:59 am
నిర్మల్ జిల్లా కేంద్రంలో లోక కల్యానార్థం నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్ర ఆయుత చండీ యాగం ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానద స్వామి నేతృత్వంలో గత 13 రోజులుగా నిర్వహిస్తున్న యాగంలో భాగంగా శనివారం రాత్రి రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణం, మహిళల లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. కర్యక్రమంలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source