Logo
Download our app
ఝార్ఖండ్‌ ఫైనల్ రిజల్ట్
NEWS   Nov 23,2024 05:24 pm
ఝార్ఖండ్‌లో ఇండియా కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. JMM ఆధ్వ‌ర్యంలోని కూట‌మి మ్యాజిక్ ఫిగ‌ర్ 41 అధిగ‌మించి 56 స్థానాల్లో గెలుపొందింది. జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI ML(L) 2 స్థానాల్లో గెలుపొందాయి. బర్హైత్ నుంచి హేమంత్ సోరెన్ 39,791 ఓట్లతో, గాందే నుంచి క‌ల్ప‌న సోరెన్ 17,142 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. BJP 24 స్థానాల్లో, ఇత‌రులు ఒక చోట గెలిచారు.
⚠️ You are not allowed to copy content or view source