Logo
Download our app
మోదీకి చంద్ర‌బాబు కంగ్రాట్స్ !
NEWS   Nov 23,2024 03:17 pm
మహారాష్ట్రలో మహాయుతి (ఎన్డీయే) కూటమి గ్రాండ్ విక్టరీ సాధించడంతో సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా చంద్రబాబు కంగ్రాట్స్ చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source