జొన్నాడ ఇసుక ర్యాంపులో షూటింగ్
NEWS Nov 23,2024 04:31 pm
ఆలమూరు మండలం జొన్నాడ ఇసుక ర్యాంపులో సినిమా షూటింగ్ చిత్రీకరించారు. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం కు సంబంధించి షూటింగ్ నిర్వహించారు. సినిమా షూటింగ్ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి బెల్లంకొండ శ్రీనివాస్ ను కలిసి అభినందనలు తెలియజేశారు.